CM KCR కు షర్మిల మరో గిఫ్ట్..ప్రగతిభవన్ కు ట్రక్కు | Telangana Rains

2023-05-02 3,644

YSRTP Cheif ys sharmila special gift to cm kcr | తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైఎస్ షర్మిల మరో గిఫ్ట్ పంపించారు. ఈసారి ఏకంగా ఓ ట్రక్కులో పాడైన పంటను నేరుగా ప్రగతిభవన్ కు పంపిస్తున్నట్టు ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అకాల వర్షాలకు పాడైన పంటను కేసీఆర్ కు బహుమతిగా పంపిస్తున్నానని..ఇది చూసైనా కేసీఆర్ ప్రగతిభవన్ నుండి బయటకు రావాలన్నారు.

#Telanganarains
#hyderabad
#cmkcr
#brsparty
#ysrtp
#yssharmila